ICC release best matches of super 12 stage | ప్రపంచకప్ 20 జట్ల మధ్య జరిగినా కూడా కేవలం సూపర్-12 దశలోనే ఎంటర్‌టైన్‌మెంట్ అంతా ఉంటుంది. ఈ ఏడాది మొదటి రౌండ్‌లోనే షాకింగ్ ఫలితాలు కనిపించాయి. #icct20worldcup #super12 #indiavspakisthan