మ్యాచ్ చివర్లో జట్టు పనితీరును మెరుగుపరుచుకోవాలి- రోహిత్ శర్మ *Cricket | Telugu OneIndia

2022-10-03 4,379 Dailymotion

Download Convert to MP3

Rohith sharma says to bowl and bat in death overs is very tough but we need to get our act together | సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తద్వారా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తొలి టీ20 సిరీస్ విజయాన్నందుకుంది. టీ20 ప్రపంచకప్ ముందు ఈ సిరీస్ విజయం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నా.. బౌలింగ్ వైఫల్యమే కలవరపెడుతోంది. ఆదివారం జరిగిన మూడో టీ20లోనూ భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు

#rohithsharma
#arshadeepsing
#indiavssouthafrica