Asia Cup 2022 అలా ఆడే కుర్రాడిని నేను చూడలేదు - రోహిత్ శర్మ *Cricket | Telugu OneIndia

2022-09-07 8,603 Dailymotion

Download Convert to MP3

Rohit sharma Says Arshdeep is Very Confident Guy, I Have never seen like him on career starting | పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ పేసర్ అర్షదీప్ సింగ్ క్యాచ్ మిస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను తన డిస్సాపాయింట్‌మెంట్ నుంచి వెంటనే బయటపడ్డాడని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్ష్‌దీప్ సింగ్ మెంటాలిటీ పట్ల ప్రశంసలు కురిపించాడు. అర్షదీప్ సింగ్.. పాక్ మ్యాచ్‌లో ఆసిఫ్ అలీ క్యాచ్‌ను వదిలివేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్‌లో అర్షదీప్ సింగ్ కూల్‌గా బౌలింగ్ చేశాడు.

#RohitSharma
#IndiavsSrilanka
#India
#Arshadeepsingh
#IndiavsPakistan
#Cricket