Hyderabad Pub Issue : Investigation Going on in Banjara Hills Police Station
#HyderabadPubIssue
#BanjaraHillsPoliceStation
#Hyderabad
#Telangana
#Hyderabadpolice
#Tollywood
బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడితో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు . అయితే ఈ ఘటన పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు ఎలా జరుగుతోంది అక్కడి సమాచారం ఏంటో చూద్దాం