Hyderabad Pub Issue: Tollywood Stars విషయమై పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది ఇదే | Oneindia

2022-04-05 41 Dailymotion

Download Convert to MP3

It is learned that Niharika, including the son of TDP MP Galla Jayadev, film star Galla Ashok and Rahul Sipliganj, came to the fore in the early hours of Sunday morning attack on the Pudding and Mink pub at the Radisson Blu Hotel in Banjara Hills, Hyderabad. However, a preliminary investigation by the police revealed that they had gone to a different function. They revealed that they were not aware of this pub affair.
#NiharikaKonidela
#RahulSipligunj
#GallaSiddarth
#HyderabadPubIssue
#Hyderabad
#Nagababu
#Hyderabadpolice
#Tollywood

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున జ‌రిపిన దాడిలో టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు, సినీ న‌టుడు గ‌ల్లా అశోక్‌,రాహుల్ సిప్లిగంజ్ సహా నిహారిక వంటి వారు తెరమీదకు వచ్చిన విష‌యం తెలిసిందే. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో వీళ్ళు వేరే ఫంక్షన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ పబ్‌ వ్యవహారం తమకు తెలీదని వాళ్ళు వెల్లడించారు.