Congress party leader Priyanka Gandhi Vadra, who has sent signals that she is the Congress party's CM candidate for the UP elections, clarified the comments made by herself. She is not the Congress party's CM candidate in UP.
#UPAssemblyElections2022
#RahulGandhi
#PriyankaGandhiVadra
#Congress
#CongressYouthManifesto
#AkhileshYadav
#UttarPradeshAssemblyPolls
#BJP
#SamajwadiParty
#YogiAdityanath
#UPPolls2022
#Mayawati
#Congress
#BSP
#PMModi
#UttarPradesh
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని తానేనంటూ పరోక్షంగా సమాధానమిచ్చిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తానూ చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధి తాను కాదన్నారు.