Assembly Elections 2022 పోరు 2024 Elections కి సెమీ ఫైనల్ | BJP VS CNG | Oneindia Telugu

2022-01-11 601 Dailymotion

Download Convert to MP3

Five states assembly elections in 2022 grabs everyone's attention across the country. In a way, the general elections in 2024 are considered finals, while the current elections are like semi finals For BJP, Congress, TMC And AAP like other parties
#AssemblyElections2022
#2024generalelections
#BJP
#UPElection2022
#Congress
#AAP
#TMC

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ తమవైపు తిప్పుకున్నాయి ఎందుకంటే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ఫైనల్స్‌గా పరిగణిస్తే ఇప్పుడు జరిగే ఎన్నికలు సెమీ ఫైనల్స్‌ లాంటివి అని కచ్చితంగా చెప్పాలి . అందులోను ముఖ్యంగా ఎన్నికలు జరగబోయే అయిదు రాష్ట్రాలలో అందరి చూపు ఉత్తరప్రదేశ్‌ మీదనే ఉంది.