Mahesh Babu కోసం Malayalam హీరోయిన్ | Ssmb 28 Upadate | Filmibeat Telugu

2021-06-09 3 Dailymotion

Download Convert to MP3

Malavika mohanan in cards for ssmb 28 movie. Official announcement awaited.
#Maheshbabu
#Ssmb28
#PrashantNeel
#Trivikram
#Rajamouli

రాజమౌళితో ఒక పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ ఆ తరువాత కూడా అదే ఫ్లోను కొనసాగించాలని అనుకుంటున్నాడు. ఇక ఇటీవల ప్రశాంత్ నీల్ కూడా కథ చెప్పినట్లు టాక్ వస్తోంది. KGF హిట్టయిన అనంతరం మహేష్ బాబు ప్రశాంత్ నీల్ కు ఫోన్ చేసి మరి అభినందించారు. కథ ఉంటే చెప్పమని ప్రశాంత్ నీల్ కు మహేష్ ముందే హింట్ ఇచ్చాడు.