Virat Kohli Defines His Bond With MS Dhoni | Ashwin ప్రశ్నకి Kohli రియాక్షన్ || Oneindia Telugu

2021-05-30 237 Dailymotion

Download Convert to MP3

Virat Kohli describes his relationship with captain cool MS Dhoni in Instagram Live
#ViratKohli
#Dhoni
#Teamindia
#RohitSharma

క్వారంటైన్‌లో ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ ప్రశ్నోత్తరాల సెషన్ నిర్వహించాడు. In quarantine..Ask me your questions పేరుతో టైమ్‌పాస్ చేశాడు. అభిమానులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చాడు.
ఈ సందర్భంగా అతను టీమిండియా ఏస్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఛాట్ చేశాడు. వారిద్దరి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పట్ల ఉన్నఅభిప్రాయాన్ని రెండు ముక్కల్లో చెప్పాల్సిందిగా విరాట్ కోహ్లీని కోరాడు అశ్విన్. ఈ సందర్భంగా ఎంఎస్ ధోనీ పట్ల తన మనసులో మాటను బయటపెట్టాడు కోహ్లీ