Vakeel Saab Review : Pawan Kalyan పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్... సమస్యలను వేలెత్తి చూపించే కంటెంట్!!

2021-04-09 6 Dailymotion

Download Convert to MP3

Vakeel Saab movie review: Director Venu Sriram and Pawan Kalyan also honour the main subject and the message of the original film. Vakeel Saab, is both a celebration of Pawan Kalyan’s stardom and an evocative commentary on how women are judged in the society.
#VakeelSaabReview
#PawanKalyanVakeelSaabhitscinemas
#VakeelSaabDialogues
#Vakeelsaabmoviecollections
#vakeelsaabtheaters
#pawankalyanfans
#ShrutiHaasan
#VenuSriram
#BlockbusterVakeelSaab
#PrakashRaj
#వకీల్ సాబ్
#పవన్ కల్యాణ్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెర పైకి వస్తుండటంతో వకీల్ సాబ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పింక్ కథను తెలుగు నేటివిటికి, పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగినట్టుగా మార్చామనే మాటతో సినిమాపై మరింత కుతూహలం కలిగింది. పింక్‌ సినిమా కథకు గురించి చెప్పాలంటే పక్కాగా ఎమోషనల్ కంటెంట్‌తో కొనసాగుతుంది.