Pawan Kalyan's Vakeel Saab Movie Team Interview Part 4
#Vakeelsaab
#Pawankalyan
#Thaman
#Pink
#Venusriram
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ రిలీజ్‌కు రంగం సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమాపై బారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్‌కు ముందు వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.