Vakeel Saab : చరిత్ర సృష్టించిన Pawan Kalyan, తన రికార్డ్ తానే కొల్లగొట్టాడు!! || Oneindia Telugu

2021-04-05 90 Dailymotion

Download Convert to MP3

Pawan Kalyan vakeel saab Creates unique record in live views.
#Pawankalyan
#Vakeelsaab
#Bandlaganesh
#Dilraju
#VakeelsaabPreReleaseEvent

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకే కాదు.. సినిమాను అభిమానించే ఎంతో మందికి అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడాయన. అంతేకాదు, కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.