IPL 2021: Kolkata Knight Riders SWOT Analysis|KKR బలాలు, బలహీనతలు.. టైటిల్ సాధించే దిశగా !| Oneindia

2021-04-03 2,696 Dailymotion

Download Convert to MP3

IPL 2021: Kolkata Knight Riders (KKR) Strength, Weakness, Best Playing XI, Prediction And key players
#IPL2021
#KolkataKnightRiders
#KKRSWOT
#KKRStrengthWeakness
#KKRkeyplayers
#EoinMorgan
#AndreRussell
#ShakibAlHasan
#DineshKarthik
#SunilNarine
#KuldeepYadav

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్) ప్రయాణం ఒడుదొడుకులతో సాగుతుంది. తొలి మూడు సీజన్లలో లీగ్‌ దశలోనే ఇంటిబాట పట్టిన కేకేఆర్.. గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2012, 2014 సీజన్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత గంభీర్‌ ఢిల్లీకి వెళ్ళిపోయినప్పయికీ.. ప్లేఆఫ్‌ వరకూ వెళ్తూ వచ్చింది. అయితే గత రెండు సీజన్లుగా ప్రదర్శన మరీ పేలవంగా మారింది. గతేడాది దినేశ్‌ కార్తీక్‌ మధ్యలోనే సారథ్య బాధ్యతలను ఇయాన్ మోర్గాన్‌కు కట్టబెట్టాడు. అయినప్పటికీ జట్టు తలరాత మారలేదు.