Ind vs Eng 5th T20I : Zaheer Khan Reveals Why Virat Kohli & Rohit Sharma Opened In 5th T20I

2021-03-22 100 Dailymotion

Download Convert to MP3

Former Indian Pacer Zaheer Khan said that the presence of Suryakumar Yadav in the middle-order allowed the likes of Kohli and Rohit to open together. Suryakumar, who batted at no.3 in 4th and 5th T20I, scored 57 and 32 runs in the two games respectively and displayed his class and skills.
#ViratKohli
#RohitSharma
#ZaheerKhan
#SuryakumarYadav
#ShardhulThakur
#IndvsEng5thT20I
#T20Internationals
#IndvsEng
#IndvsEngT20I
#HardikPandya
#Cricket
#TeamIndia

ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 5 టీ20ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. మరోవైపు రోహిత్ కూడా మెరవడంతో ఈ ఇద్దరి ఓపెనింగ్ కాంబినేషన్ ఆశలు రెకెత్తిస్తోంది.