Jaganmohan Reddy's YSR Congress Party on Sunday made a clean sweep of civic elections in Andhra Pradesh, winning all 11 municipal corporations and 73 of the 75 municipalities to which polls were held on March 10.
#APMuncipalElection2021
#APMuncipalElection2021Results
#YSRCP
#APCMJagan
#TDP
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఫ్యాను గాలి హోరెత్తింది. వైసీపీ ప్రభంజనం ముందు ఇతర పార్టీలు నిలవలేకపోయాయి. టీడీపీ కొంత మేర పోటీ ఇచ్చినప్పటికీ... ఇతర పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి.