GVMC Elections : Nobody Can Stop TDP Victory - Chandrababu Naidu

2021-03-06 14,463 Dailymotion

Download Convert to MP3

TDP president N Chandrababu Naidu on saturday said the TDP will win the GVMC elections and that none can stop its victory.
#GVMCElections
#ChandrababuNaidu
#Visakhapatnam
#GVMCElections2021
#TDP
#PallaSrinivasaRao
#Atchannaidu
#GantaSrinivasaRao

గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల ప్రచారం కోసం శనివారం నగరానికి చేరుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు పలు డివిజన్లలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2029 కల్లా విశాఖను నెం. 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కళలు కన్నానని అందుకు ప్రణాళికలు రచించానని అన్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నాశనమైందని అన్నారు.