Clarity On Pawan Kalyan Sai Pallavi Combo | Vakeel Saab | Sathyameva Jayathe || Oneindia Telugu

2021-03-02 1 Dailymotion

Download Convert to MP3

Rumours on Sai Pallavi role in PSPK rana movie
#PspkRanaMovie
#RanaDaggubati
#Pawankalyan
#SagarKChandra
#SaiPallavi
#Trivikram

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బిజీ షెడ్యూల్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కూడా వార్తలు వస్తున్నాయి.