KCR Controversial Comments On CM Post : సంయమనంతో ఎందుకు మాట్లాడాలి ? Talasani Srinivas Yadav

2021-02-13 17 Dailymotion

Download Convert to MP3

Animal Husbandry Minister Talasani Srinivas Yadav On CM KCR Comments Over CM post
#CMKCR
#CMKCRCommentsonCMpost
#TalasaniSrinivasYadav
#cmpost
#bjp
#TRS
#KTRNewcm
#Telangananewcm
#Congress
#TTDP

తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానమని మార్పుపై ఎవరైనా మాట్లాడితే బండకేసి కొట్టి మరీ బయటకు పంపిస్తాం అంటూ హెచ్చరించారు. అయితే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం కాగా, కేసీఆర్ మాట్లాడిన దానిలో తప్పేముంది అని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు