AP Panchayat Elections : SEC Nimmagadda Ramesh Kumar Launches E-Watch App Over Local Body Elections

2021-02-03 89 Dailymotion

Download Convert to MP3

State Election Commissioner (SEC) and the government, Nimmagadda Ramesh Kumar on Wednesday launched an 'e-Watch' app to enable people to join hands with him in conducting the ongoing panchayat polls with total transparency.
#APPanchayatElections
#NimmagaddaRameshKumar
#LocalBodyElections
#SEC
#eWatchapp
#APCMJagan
#AndhraPradesh

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కొత్త యాప్ ను ఆవిష్కరించారు. E-వాచ్ పేరుతో రూపొందించిన ఈ యాప్ ను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబందించిన ఫిర్యాదులు, ఇతర వివరాలు, సమాచారం కోసం యాప్ ను రూపొందించినట్లు ఎస్ఈసీ వెల్లడించారు.