Pawan Kalyan is busy shooting for the remake of Ayyappanum Koshiyum. His next release is Vakeel Saab which is slated for April 9th release
#Vakeelsaab
#Pawankalyan
#Venusriram
#Tollywood
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా కంటెంట్ కంటే కూడా ముహూర్తాలను సెంటిమెంట్స్ ను తప్పనిసరిగా పాటించడం రొటీన్ అయినా తప్పని ఆచారం. అయితే పవన్ కళ్యాణ్ వాకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ లో రానున్న విషయం తెలిసిందే అయితే ఓ వర్గం ఆడియెన్స్ లో సినిమా విడుదల తేది కన్ఫ్యూజన్ లో పడేసి కలవర పెడుతోంది