AP Panchayat Elections: CS Aadityanath Das Wrote A Letter To SEC Over Panchayat Polls

2021-01-23 2 Dailymotion

Download Convert to MP3

AP Chief Secretary Adityanath Das has written a three-page letter to SEC Nimmagadda Ramesh Kumar over Panchayat Polls.
#APLocalBodyElections
#panchayatpollsFirstnotification
#APpanchayatelections
#firstphasegrampanchayatelectionnotification
#APSECNimmagaddaRameshKumar
#AndhraPradeshHighCourt
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#PPEKits
#TDP

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు మూడు పేజీల లేఖను రాశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్.. ప్రస్తుత సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని లేఖలో పేర్కొన్న సీఎస్.. ఓ వైపు ఎన్నికల నిర్వహణ, మరో వైపు వ్యాక్సినేషన్‌ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికలకు సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది... కానీ, వ్యాక్సినేషన్‌ కారణంగా ఇప్పుడు సాధ్యం కాదని లేఖలో పేర్కొన్న సీఎస్.. రెండో విడత వ్యాక్సినేషన్‌ 60 రోజుల్లో పూర్తి అవుతుంది... తర్వాతనే ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ ఉంటుందన్నారు.