GHMC Election Results : నాలుగు నుంచి 50కి పెరిగిన బీజేపీ బలం.. ఓడినా గెలిచిన BJP

2020-12-05 51 Dailymotion

Download Convert to MP3

Hyderabad GHMC Election Results 2020: BJP wins in TRS Sitting Seats in ghmc elections. BJP MLC Ramchandra Rao spoke with media on GHMC Election Results
#GHMCElectionResults
#postalballotvotesRejection
#TRSwonghmc
#BJPwinsTRSSittingSeats
#BJPLeads
#BJPMLCRamchandraRao
#GHMCvotescounting
#GreaterHyderabadMunicipalCouncilelection
#TRS
#BJP
#AIMIM
#CMKCR
#Countingcentres

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం దక్కించుకోకపోయినప్పటికీ.. అధికార టీఆర్ఎస్ పార్టీకి మాత్రం గట్టి పోటీనిచ్చింది. ఇక ఎంఐఎం పార్టీ పాతబస్తీలో మరోసారి తన పట్టును నిలుపుకుంది. అయితే, బీజేపీ మాత్రం గత జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే ఊహించని విధంగా పుంజుకోవడం గమనార్హం.2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లకే పరిమితమైన బీజేపీ.. ఈసారి మాత్రం సత్తా చాటింది.