GHMC Polls : Hyderabad Voters.. కనిపించుట లేదు | Hyderabad Civic Polls Review

2020-12-01 2,054 Dailymotion

Download Convert to MP3

GHMC Elections 2020 Updates: 18.2% Polling Till Noon. Reason Behind Less Voting In Hyderabad.
#Ghmcelections2020
#Ghmcelections
#Hyderabad
#Telangana
#Ghmcpolls
#GoparajuRamana #HyderabadCivicPolls

భాగ్యనగరంలో జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా భయం వల్లనో, ఓటు వేసేందుకు అనాసక్తో తెలియదు గానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ సరళిని చూసి రాజకీయ పార్టీలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అవాక్కయిన పరిస్థితి ఉంది. పాతబస్తీలో పోలింగ్ బూత్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.