Jasprit Bumrah‘s poor Bowling in ODIs from early this year has continued to chase him in Australia Also. He has returned figures of 1 for 73 and one for 79 within the first two one-dayers in opposition to Australia in Sydney.
#INDVSAUS2020
#JaspritBumrahFailsinODIs
#Bumrahbowlingyorkers
#indiavsAustraliaODIseries
#JaspritBumrahYorker
#AUSVSIND
#Teamindia
#viratkohli
టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా వైఫల్యం భారత విజయవకాశాలను దెబ్బతీస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అతని పేస్ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడం లేదు. యార్కర్లు అవతలి బ్యాట్స్‌మెన్‌ను వణికించడం లేదు. అతని వేరియేషన్స్‌తో వికెట్లు రావడం లేదు.