GHMC Elections 2020 : ప్రజల నుంచి మంచి స్పందన ఉంది..గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు ఖాయం!

2020-11-28 109 Dailymotion

Download Convert to MP3

All political parties quoted their campaigns in the Greater elections. TDP is also involved in the campaign. TDP candidate Jayasri is contesting in Division No. 99 Jubilee Hills. Speaking on the occasion, She said that the people were responding positively to the progress made by the TDP and that the people were opposed to the TRS government.
#GHMCElections2020
#TRS
#TDP
#TDPLeaderJayasri
#KCR
#Hyderabad
#GHMCElections
#GreaterElections
#Telangana

గ్రేటర్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీ లు తమ ప్రచారాన్ని ఉదృతం చేసాయి. టీడీపీ కూడా ప్రచారం లో పాల్గొంటుంది. డివిజన్ నెంబర్ 99 జూబ్లీహిల్స్ లో టిడిపి అభ్యర్థి జయశ్రీ పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ టిడిపి చేసిన అభివృద్ధి పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు తెరాస ప్రభుత్వం పై ప్రజలు విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారని ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు.