GHMC Elections 2020 : Transparent Updates On Greater Hyderabad Elections | Oneindia Telugu

2020-11-21 2,565 Dailymotion

Download Convert to MP3

Elections to the Greater Hyderabad Municipal Corporation will be held on December 1. So for Transparent updates on GHMC elections follow us on youtube for more updates.
#GHMCElections2020
#GreaterHyderabadElections2020
#Hyderabad
#Telangana
#GreterElections
#GHMCElections2020Updates
#GHMCElections2020News
#KCR
#TRS
#BJP

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో హైదరాబాద్‌‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అభ్యర్థుల జాబితాను ప్రకటించి వారి చేత నామినేషన్స్ దాఖలు చేయించిన ఆయా రాజకీయ పార్టీల పెద్దలు.. తాజాగా ప్రచారంపై దృష్టిసారించారు. అయితే ఈ గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశాన్ని, పోటీ చేస్తున్న పార్టీల స్థితి గతులని,పోటీలో ఉన్న పార్టీ లు చేసిన అభివృద్ధిని కచ్చితంగా ఎటువంటి పారదర్శకత లేకుండా మీ ముందుంచుతుంది 'వన్ ఇండియా తెలుగు'..