Udit Raj calls Virat Kohli ‘Anushka's dog’while defending him for his cracker-free Diwali remark
#ViratKohli
#Uditraj
#Virat
#Congress
#AnushkaSharma
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కాంగ్రెస్ అధికారప్రతినిధి ఉదిత్ రాజ్ కుక్కతో పోల్చాడు. దీపావళి విషెస్ విషయంలో తీవ్ర ట్రోలింగ్‌కు గురైన కోహ్లీని వెనుకెసుకొస్తూనే ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందీలో వరుసగా ట్వీట్‌లు చేసిన ఆయన ఈ భూమి మీద కుక్క కన్నా విశ్వాసమైన జీవి మరేది లేదని, కొంత మంది దాని స్థాయిని తగ్గించారన్నాడు. అయితే ఉదిత్ రాజ్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న కోహ్లీ అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఉదిత్ రాజ్ ట్వీట్స్ వివాదాస్పదమయ్యాయి.