IPL 2020, RCB vs KXIP : Sachin Tendulkar Questions Chris Gayle’s Exclusion From Playing XI

2020-10-16 1,498 Dailymotion

Download Convert to MP3

IPL 2020, RCB vs KXIP : Indian cricket legend Sachin Tendulkar too wondered what kept him out of the side for so long. The master blaster took to twitter writing, “Good to see @henrygayle back and scoring a wonderful 53. Wonder what @lionsdenkxip were thinking by leaving him out all this while.
#IPL2020
#ChrisGayle
#RCBvsKXIP
#ViratKohli
#RCB
#KLRahul
#MayankAgarwal
#RoyalChallengersBangalore
#ABdeVilliers
#NavdeepSaini
#WashingtonSundar
#ShivamMavi
#Cricket


ఇప్పటి వరకు వరస పరాజయాలు మూటకట్టుకున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌ ద్వారా ఈ సీజన్‌లో క్రిస్‌ గేల్ తన తొలి గేమ్‌ను ఆడాడు. క్రిస్‌ గేల్‌ను గత మ్యాచులకు ఎందుకు దూరం చేశారంటూ నెటిజెన్లు అతని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్నను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా వేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.