COVID-19 : Coronavirus Vaccine ముందే సిద్ధం చేసుకున్న China.. ముందుగా అందించేది వారికే! || Oneindia

2020-09-16 870 Dailymotion

Download Convert to MP3

కరోనాపై మొదటి నుంచీ తప్పుడు సమాచారం ఇస్తూ ప్రపంచాన్నిvanikinchina చైనా.. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నది. చైనీస్ ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేసిన నాలుగు వ్యాక్సిన్‌లు చివరి దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయని, తాజాగా వీటిలో మూడు టీకాలు నవంబర్‌ నాటికి ప్రజలందరూ వాడటానికి అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ ఆధీనంలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) బయోసేఫ్టీ నిపుణులు గైఝెన్‌ వూ తెలిపారు.

#COVID19vaccine
#Sinopharm
#China
#ChinaVaccine
#COVID19
#Russiavaccine
#coronavirusvaccine
#OxfordVaccine
#Coronavirus
#remdesivir
#covaxin