#HBDPawanKalyan : Vakeel Saab Motion Poster విడుదల.. బేస్ బాల్ బ్యాట్ తో మాస్ గా Pawan Kalyan

2020-09-02 162 Dailymotion

Download Convert to MP3

#Hbdpawankalyan : Vakeel Saab Motion Poster Released on the ocassion of pawan kalyan birthday.
#HBDPawanKalyan
#Pawankalyan
#Vakeelsaab
#Vakeelsaabmotionposter

మామూలుగా అయితే వకీల్ సాబ్ చిత్రం సమ్మర్‌లోపే రిలీజై బాక్సాఫీస్‌ను అదరగొట్టాల్సింది. అందుకు అనుగుణంగా పవన్ కళ్యాన్ చకచకా షూటింగ్‌లో పాల్గొని పూర్తి చేశాడు. అయితే చివరి దశకు చేరుకున్న సమయంలో కరోనా అడ్డుకట్ట వేసింది. లాక్ డౌన్ రావడంతో షూటింగ్‌లు మూలనపడ్డాయి