Kangana Ranaut : Hrithik Roshan కి క్షమాపణ చెప్పకపోతే ఆత్మహత్య చేసుకోవాలని అన్నారు.!!

2020-06-19 7,246 Dailymotion

Download Convert to MP3

Sushant Singh Rajput :Kangana Ranaut has revealed that Javed Akhtar had asked her to apologise to Hrithik Roshan's family if she wanted to survive.
#SushantSinghRajput
#KanganaRanaut
#Bollywood
#SushantSingh
#KanganaRanaut
#MaheshBhatt
#Rhea
#RheaChakraborty
#Nepotism
#Nepokids
#Mumbai
#Nepotismbollywood

హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అకాల మరణంతో బాలీవుడ్‌లోని బంధుప్రీతి, అభిమానవాదం వంటి అంశాల గురించి సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌, సుశాంత్‌ ఆత్మహత్యపై మండిపడిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ది హత్యా.. ఆత్మహత్యా అని ఆమె ప్రశ్నించారు.