IPL 2020 : Kolkata Knight Riders Star Pat Cummins Ready To Play IPL 2020 Behind Closed Doors

2020-04-11 1,663 Dailymotion

Download Convert to MP3

Australian speed merchant Pat Cummins is ready to play the 13th edition of the Indian Premier League (IPL) behind closed doors in the wake of the COVID-19 pandemic.
#KolkataKnightRiders
#IPL2020
#PatCummins
#chennaisuperkings
#mumbaiindians
#royalchallengersbangalore
#cricket
#australiabowler

కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020 సీజన్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించినా ఆడేందుకు తాను సిద్దమని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో కమిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.15.50 కో‌ట్ల రికార్డు ధరకు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ రూపంలో ఈ ఆసీస్ పేసర్‌కు వచ్చిన అద్భుత అవకాశాన్ని కరోనా ఎత్తుకెళ్లే పరిస్థితి నెలకొంది.