Speaking in a candid interview to former England captain Kevin Pietersen on Instagram Live, the RCB skipper said that his side managed to reach three finals.
#ViratKohli
#ipl2020
#RCB
#RoyalChallengersBangalore
#KevinPietersen
#RCBfans
#chennaisuperkings
#cricket
#teamindia
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఇప్పటిదాకా టైటిల్ గెలవలేదు. ఇప్పటికే ఐపీఎల్ టోర్నీ 12 సీజన్‌లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి సూపర్ స్టార్లు ప్రాతినిధ్యం వహించినా.. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఆర్‌సీబీ టైటిల్ గెలవలేదు. 2009, 2011, 2016 సీజన్‌లలో ఫైనల్ చేరినా.. కప్పు మాత్రం అందని ద్రాక్ష లాగే ఉంది. అయితే ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్ ఎందుకు గెలవలేదో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే వెల్లడించాడు.