Virat Kohli Is At His Best When He Is Riled Up Says Gautam Gambhir

2020-02-28 31 Dailymotion

Download Convert to MP3

Gautam Gambhir stated that Kohli should stop being good to New Zealand and show his aggressive character to win it for the country. There is no denying to the fact that Kohli delivered his best performance whenever he got the tough oppositions and challenges.
#viratkohli
#indvsnz2020
#indvsnz2ndtest
#GautamGambhir
#rohitsharma
#msdhoni
#prithvishaw
#mayankagarwal
#cricket
#teamindia


ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్‌ ఆడిన విరాట్ కోహ్లీ.. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ సుదీర్ఘ కెరీర్‌లో ఈ విధంగా ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ విఫలమవలేదు. అయితే న్యూజిలాండ్ ఆటగాళ్ల కవ్వింపులు లేకపోవడం వల్లనే కోహ్లీ విఫలమయ్యాడని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థులు రెచ్చగొట్టినప్పుడు కోహ్లీ అత్యుత్తమంగా ఆడుతాడని ఈ క్రికెటర్ కమ్ పొలిటీషన్ ఓ జాతీయ పత్రికకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.