India Vs New Zealand 1st ODI : First Innings Highlights | KL Rahul, Shreyas Iyer In Unstopabble Form

2020-02-05 111 Dailymotion

Download Convert to MP3

Shreyas Iyer completes his maiden ODI century against NewZealand.Iyer hit 103 off 107 balls during the first ODI between India and New Zealand at Seddon Park in Hamilton. His knock included 11 fours and one six.
#IndiaVsNewZealand
#indvsnz
#indvnz
#indvsnz1stodi
#shreyasiyer
#HenryNicholls
#shreyasiyercentury
#shreyasiyerhundred
#klrahul
#viratkohli
#kedarjadhav
#mayankagarwal
#timsouthee
#shreyasiyerbatting
#klrahulbatting
#teamindia

కివీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో అదరగొట్టాడు. 101 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగులు చేసి కెరీర్‌లో తొలి వన్డే సెంచరీని నమోదు చేసాడు. అయితే సెంచరీ అనంతరం భారీ షాట్ ఆడే క్రమంలో అయ్యర్ (103) క్యాచ్ ఔట్ అయ్యాడు.