Abolish of AP Legislative Council : Roja Sensational Comments Over Council Cancellation || Oneindia

2020-01-27 2,324 Dailymotion

Download Convert to MP3

Nagari YCP MLA and APIIC Chairman Roja made sensational comments about the cancellation of the council. She said that she would ask CM Jagan Mohan Reddy to dissolve the council.
నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా మండలి రద్దు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాను మండలి రద్దు చేయాలని కోరతానని ఆమె పేర్కొన్నారు. టిడిపి కారణంగా శాసన మండలిలో విలువలు దెబ్బతిన్నాయని రోజా అన్నారు.
ప్రజాతీర్పును శాసనమండలి గౌరవించడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.
#abolishLegislativeCouncil
#YCPMLARoja
#SelectCommitteeBills
#APCabinet
#apassembly
#apCouncil
#ysrcp
#AbolishofAPCouncil
#Resolution