Telangana Municipal Election Results : TRS Set To Sweep || Oneindia Telugu

2020-01-25 668 Dailymotion

Download Convert to MP3

Municipal election results in Telangana state. The counting continues. Telangana Municipal election results show that the ruling TRS party rocking at the beginning.The TRS lead is clearly shown. The TRS took over the municipalities of Parakala and Chennuru. A total of 18 wards were secured in Chennuru. A total of 22 wards were sweep in parkal
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆదిలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు చూపిస్తుంది . కారు రాయిన దూసుకుపోతుంది . టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆరంభంలోనే బోణీ కొట్టింది. పరకాల, చెన్నూరు, మరిపెడ మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది
#TelanganaMunicipalElectionResults
#Municipalelections
#trs
#congress
#kcr
#bjp
#municipalities
#Parakala
#Chennuru
#TRSlead