TJS Ready To Contest For Municipal Elections In 400 Wards Says Kodandaram ! || Oneindia Telugu

2020-01-11 1,143 Dailymotion

Download Convert to MP3

All parties are ready to face the municipal elections in Telangana. The Telangana Jana Samiti Party is also ready to contest. Telangana Jana Samiti Party presidents spoke to Kodandaram One India on this occasion. He said he was contesting in 400 wards and called for the people to win the workforce not others.
#telanganamuncipalelections
#TJS
#kcr
#kodandaram
#trs
#telanganajanasamitiparty
#telangana
#ktr

తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ జన సమితి పార్టీ కూడా పోటీ చేసేందుకు సిద్దమవుతుంది. ఈ సందర్బంగా తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు కోదండరాం వన్ ఇండియా తో మాట్లాడారు. 400 వార్డుల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు, పైసలు ఇచ్చేటోళ్లు కాదు పని చేసేటోళ్లు కావాలని,పని చేసేవాళ్ళని గెలిపించుకుందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు.