Bharat Bandh 2020 : Nationwide Samme Has Been Called By Trade Unions Against Anti-Labour Policies

2020-01-08 318 Dailymotion

Download Convert to MP3

Bharat Bandh : Ten trade unions have called for Bharat Bandh today against anti worker policies of Central Govt.
#BharatBandhLIVEUpdates
#BharatBandh
#antiworkerpolicies
#CentralGovt
#antibjp
#tradeunions
#caa
#BharatBandh2020

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న కార్మిక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు తలపెట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. పలు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు కేరళలో భారత్ బంద్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. కేరళతో పాటు పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జనజీవనంపై బంద్ ప్రభావం పడింది. బ్యాంకింగ్, రవాణా వ్యవస్థలు దాదాపుగా స్తంభించిపోయాయి.