Kevin Pietersen Wants Shreyas Iyer To Focus On Off-Side Batting || Oneindia Telugu

2019-12-11 220 Dailymotion

Download Convert to MP3

Shreyas Iyer should work on his off-side batting, advises Kevin Pietersen.There are drills which you need to practice as a youngster and this will help him as the bowler will then eventually not bowl to him outside the off stump, says Kevin Pieterson.
#indiavswestindies
#kevinpietersen
#shreyasiyer
#offsidebatting
#teamindiano4
#viratkohli
#indvswi
#indvwi

టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, ప్రముఖ వ్యాఖ్యాత కెవిన్‌ పీటర్సన్‌ పలు సూచనలిచ్చాడు. అయ్యర్‌ నెట్స్‌లో మరింత సాధన చేయాలని, ఆఫ్‌సైడ్‌ బాగా ఆడేందుకు ఎక్కువ శ్రమించాలని పీటర్సన్‌ సూచించాడు. టీమిండియా నాలుగో స్థానానికి అయ్యర్‌ సరిగ్గా సరిపోతాడని పీటరన్స్‌ అభిప్రాయపడ్డాడు.