'Virat Kohli Benefits As A Captain With Rohit Sharma, MS Dhoni Around' Says Gautam Gambhir

2019-09-20 29 Dailymotion

Download Convert to MP3

Cricketer-turned-politician Gautam Gambhir on Thursday stated that the India captain Virat Kohli is able to efficiently lead the team as he has players like Rohit Sharma and MS Dhoni around him in the squad.
#MSDhoni
#ViratKohli
#RohitSharma
#GautamGambhir
#indvssa2019
#rishabpanth
#cricket
#teamindia

జట్టులో రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని లాంటి ఆటగాళ్లు ఉండబట్టే అంతర్జాతీయ విరాట్ కోహ్లీ విజయవంతమైన కెప్టెన్‌గా రాణించగలుగుతున్నాడని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా విజయాలు సాధించడంలో ధోని, రోహిత్‌లు కీలకంగా వ్యవహారిస్తున్నారని తెలిపాడు.