Minister Anil Kumar Yadav and Sridhar Reddy felx removed by Nellore Rural MLA kotam reddy sridhar Reddy. the flex aaranged at bara shaheed darga to welcoming the devotees attending the dargah premises . However, MLA did not want to do politics in the presence of the Lord. so, he removed the flex .
#nellore
#ysrcongressparty
#kotamreddysridharreddy
#anilkumaryadav
#andhrapradesh
#barashaheeddargah
#jagan
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పారదర్శక పాలన అందించాలని తెగ తాపత్రయ పడుతుంది. అందులో భాగంగానే వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఆయన బాటలో సాగుతున్నారు పలువురు ఎమ్మెల్యేలు .