ICC Cricket World Cup 2019 : IND vs NZ: Team India Target Likely To Be In 20 Overs During Semifinals

2019-07-10 221 Dailymotion

Download Convert to MP3

ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: Play was stopped in the 47th over of the first innings due to rain in Manchester with New Zealand reaching 211 for 5 after electing to bat first against India.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia


భార‌త క్రికెట్ జ‌ట్టు విచిత్ర ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను ధీటుగా ఎదుర్కొన్న భార‌త క్రికెట్ జ‌ట్టు- ఇక వ‌రుణ దేవుడితో పోటీ ప‌డుతోంది. ఒక్క బంతి కూడా ప‌డ‌కుండా లేదా 10, 15 ఓవ‌ర్ల త‌రువాత‌ మ్యాచ్ ర‌ద్ద‌యితే టీమిండియాకు టెన్ష‌న్ ఉండ‌దు. నేరుగా ఫైన‌ల్‌కు వెళ్లిపోతుంది. మ్యాచ్ కొన‌సాగితే మాత్రం వ‌రుణుడి గండం పొంచి ఉన్న‌ట్టే.