ICC Cricket World Cup 2019 : Virat Kohli Interviews Rohit Sharma After India Defeated Sri Lanka

2019-07-08 83 Dailymotion

Download Convert to MP3

ICC Cricket World Cup 2019,India vs New Zealand:After India scripted another comprehensive victory against Sri Lanka in their last league game at Headingley in Leeds, skipper Virat Kohli interviewed Rohit Sharma on Saturday.
Sharma has been in prolific form in this tournament with five centuries, the highest by any player in a single edition of World Cup. Speaking for BCCI.tv, the Indian opener said that he wanted to continue to good form he was in and contribute as much as possible for the team’s cause.
#icccricketworldcup2019
#cwc2019semifinal
#indvnz
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఐదో సెంచరీతో భారత్‌ ఏడో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి... తన వైస్‌కెప్టెన్‌ రో'హిట్‌మ్యాన్‌'ను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఐదు శతకాల ఆటతీరుపై స్పందన ఏంటని కోహ్లి అడిగితే 'క్రికెటర్‌గా మేం గతాన్ని పట్టించుకోం. ప్రస్తుతం జరిగేదే మాకవసరం. ఇప్పుడు నేనూ అదే చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితి, ఫామ్‌ కొనసాగడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాను. బ్యాటింగ్‌లో జట్టును ఇలా ముందుండి నడిపించాలని ఆశిస్తున్నా. ఈ ప్రపంచకప్‌ ముఖ్యమైన టోర్నమెంట్‌. ఇందులో జట్టు రాణించడం బాగుంది. ఓ టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, ఓపెనర్‌గా నా బాధ్యతేంటో నాకు తెలుసు. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టాక... ఇకపై కూడా ఇలాంటి ప్రదర్శనే కనబరచాలని భావించాను' అని అన్నాడు.