ICC Cricket World Cup 2019 : Jonny Bairstow Says Critics Want England Fail-ICC World Cup 2019

2019-06-29 116 Dailymotion

Download Convert to MP3

ICC Cricket World Cup 2019:England opener Jonny Bairstow had said people want the hosts to fail and that the critics are being paid to have an opinion about the team. Responding to the comments, Michael Vaughan said it's the team that has disappointed the public with their performances in the tournament.
#iccworldcup2019
#icccricketworldcup2019
#jonnybairstow
#cwc2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#cricket
#teamindia

ప్రపంచకప్‌ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఆ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ల నుంచే ఆ జట్టు విమర్శలను ఎదుర్కొంటుంది. మోర్గాన్‌ సేనపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు మైకేల్‌ వాన్‌, కెవిన్‌ పీటర్సన్‌లు మండిపడ్డారు.