ICC Cricket World Cup 2019 : Shami Breaks Record After 36 Years In World Cup As Best Bowling

2019-06-28 234 Dailymotion

Download Convert to MP3

ICC Cricket World Cup 2019: India vs West Indies,India decimated West Indies by a massive margin of 125 runs in Manchester. Responding to India’s 268, the West Indies team went back to pavilion in 34.2 overs. Fans cheered India’s winning spree outside stadium. India will face hosts England next on June 30.
#icccricketworldcup2019
#indvwi
#mohammedshami
#msdhoni
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో మ‌రో భారీ విజ‌యం టీమిండియా ఖాతాలో జ‌మ చేరింది. వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్టుపై 125 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ ఓట‌మితో వెస్టిండీస్ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ నుంచి నిష్క్ర‌మించింది. ఈ మెగా టోర్న‌మెంట్ నుంచి వైదొల‌గిన మూడో జ‌ట్టు ఇదే. ఇప్ప‌టికే- ఆఫ్ఘ‌నిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ నుంచి నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. భార‌త క్రికెట్ జ‌ట్టుకు వ‌రుస‌గా ఇది ఆరో గెలుపు. వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌యిన న్యూజీలాండ్‌తో జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ను ప‌క్క‌న పెడితే.. ఈ టోర్న‌మెంట్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తోంది కోహ్లీ సేన‌.