ICC Cricket World Cup 2019 : India Pip England To Become No 1 ODI Team In ICC Rankings || Oneindia

2019-06-27 177 Dailymotion

Download Convert to MP3

India pipped World Cup hosts England to rise to the top of the One-day International rankings on Wednesday, moving up to the top of the pile by a solitary point.
#icccricketworldcup2019
#indvswi
#indiavswestindies
#viratkohli
#jaspritbumrah
#msdhoni
#iccrankings
#cricket
#teamindia

ప్రపంచకప్‌లో అపజయమే లేకుండా దూసుకెళుతున్న భారత్‌ తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంకు చేరుకుంది. వన్డేల్లో భారత్ 123 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రపంచకప్‌ ఆరంభం వరకు అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌.. శ్రీలంక, ఆస్ట్రేలియా చేతిలో ఓడడంతో రెండు రేటింగ్‌ పాయింట్లు కోల్పోయింది. దీంతో 122 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. వరుస విజయాలతో భారత్ ఒక రేటింగ్‌ మెరుగుపరుచుకుంది.