ICC Cricket World Cup 2019 : Sachin Wants India To Pick Bhuvneshwar Over Shami || Oneindia Telugu

2019-06-26 33 Dailymotion

Download Convert to MP3

Indian legend Sachin Tendulkar has spoken out on the issue and has thrown his weight firmly behind Bhuvi. Speaking on Star Sports during the mid-innings break of the England vs Australia game, Sachin said that while he sympathises with Shami, the fact that Bhuvneshwar was the first choice should lead to him being selected, if fit.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#sachintendulkar
#bhuvneshwarkumar
#mohammedshami
#oldtrafford
#manchester

భార‌త క్రికెట్ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ కాలి కండ‌రాల గాయం నుంచి తేరుకున్నాడు. మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ ఇండోర్ స్టేడియంలో ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించాడు. దీనికి సంబంధించిన వీడియోల‌ను భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అధికారికంగా విడుద‌ల చేసింది. భువ‌నేశ్వ‌ర్ కుమార్ కోలుకోవ‌డంతో భార‌త క్రికెట్ టీమ్ మేనేజ్‌మెంట్ ఓ ర‌కంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులను ఎదుర్కొంటోంది. త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఎవ్వ‌ర్ని ఆడించాలో తెలియ‌ని స్థితిలో ప‌డింది. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను తుది జ‌ట్టులోకి తీసుకోవాల్సి వ‌స్తే.. ఒక‌ర్ని ఖ‌చ్చితంగా తొల‌గించాల్సి ఉంటుంది. ఆ ఒక‌రు ఎవ‌రు? అనే అంశంపై టీమిండియా మేనేజ్‌మెంట్ త‌ల ప‌ట్టుకుంటోంది.