ICC Cricket World Cup 2019 : Team India To Wear Orange Jerseys Against England On June 30 | Oneindia

2019-06-20 1 Dailymotion

Download Convert to MP3

ICC Cricket World Cup 2019:eam India will wear an orange jersey for their World Cup 2019 match against England on June 30. India, who are sporting a blue kit for the World Cup, will turn out in a different attire for the game against England.
icc cricket world cup 2019,ind v afg,virat #viratkohli
#indvafg
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#cricket
#temindia

త్వరలో టీమిండియా జెర్సీ మారనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు బ్లూ జెర్సీతో బరిలోకి దిగిన కోహ్లీసేన.. తొలిసారి ఆరెంజ్‌ జెర్సీతో బరిలోకి దిగనుంది. కేవలం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు మ్రాతమే కోహ్లీసేన ఆరెంజ్‌ జెర్సీతో ఆడనుంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఈ నెల 30న కోహ్లిసేన ఆరెంజ్‌ జెర్సీలో ఆడనుంది. ఇన్ని రోజులు బ్లూ జెర్సీలో కనిపించిన భారత ఆటగాళ్లు.. రెంజ్‌ జెర్సీలో అభిమానులను అలరించనున్నారు.