ICC Cricket World Cup 2019 : Fan On Pitch, Knocks Off Bails During Eng vs Afg Match || Oneindia

2019-06-19 183 Dailymotion

Download Convert to MP3

ICC Cricket World Cup 2019:major security breach took place in the World Cup 2019 match between England and Afghanistan on Tuesday as a spectator broke the security cordon and ran on to the pitch, causing the match to be halted for a few minutes during Afghanistan's 398-run chase against England at the Old Trafford cricket ground.
#icccricketworldcup2019
#engvafg
#eionmorgan
#Jonnybairstow
#joeroot
#gulbadinnaib
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia


ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇంగ్లండ్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా అనూహ్య ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్టేడియం భ‌ద్ర‌తా వైఫల్యాన్ని వేలెత్తి చూపించే ఘ‌ట‌న ఇది. మ్యాచ్ రంజుగా కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఓ యువ‌కుడు పిచ్‌పైకి దూసుకొచ్చాడు. బెయిల్స్‌ను కింద ప‌డేసి మ‌రీ వ‌చ్చినంత వేగంగా వెన‌క్కి వెళ్లిపోయాడు. ఫ‌లితంగా- కొన్ని నిమిషాల పాటు మ్యాచ్ అర్ధాంత‌రంగా నిలిచిపోయింది.